🅾ఇన్కమ్ టాక్స్ గణనలో ఇప్పటి వరకు ఉపయోగించని *సెక్షన్ 89(1)* ఈసంవత్సరం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ఉపయోగించి గత ఆర్థిక సంవత్సరంలో పొందవలసిన జీతం కానీ జీతంలోని భాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం పొందడం వలన కట్టడం వలన అదనంగా కట్టాల్సిన టాక్స్ కి రిలీఫ్ ఉంది.
*(జులై 2016 నుండి మార్చ్ 2017 వరకు డి.ఏ ఏరియర్స్ మరియు పి.ఆర్.సి ఏరియర్స్ కి సంబంధించిన)*
ఈ రిలీఫ్ పొందడానికి *Form 10E* ని జతపరచాలి.
ఈ సదుపాయం ఉందని తెలుపుతూ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు విడుదల చేసిన సర్క్యూలర్ 29/2017 లో 3.4 నందు తెలిపారు🅾🔵🛑🛑🛑🛑🛑
Download PDF
No comments:
Post a comment