Income Tax Softwares, Forms, Circulars, Ready Recknor Tables, Helping Videos , Procedures with screen shots Etc... Since 2011 for All Teachers in AP and TS

Notes to remember while Income Tax Preparation

*💥Income Tax Information;*

*🔹Income tax (Preparing FORM-16) చేసేటప్పుడు గుర్తించు కోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..* 

 *▪️ PAN no. మరియూ పేరు సరిగా ఉండాలి* 

 *▪️ E-FILING పోర్టల్ నుండి AIR లో ఏమైనా అదనపు ఆదాయం ఉందో లేదో చూడాలి FD, saving Bank account interest (10వేల వరకు మినహాయింపు ఉంటుంది).* 

 *▪️ 26AS లో గత సంవత్సరం లో పడని tax ఈ సంవత్సరంలో ఏమైనా Credit అయింద లేదా check చేసుకోవాలి, ఒక వేళ credit అయితే ఆ amount ni Advance tax కింద చూపించి remaining Balance ని tax pay చేయాలి.* 

 *▪️ DDO లు అందరూ tax saving కు సంబంధించిన అన్ని documents original ను thorough check చేయాలి.* 

 *▪️ House loan , joint account ఉంటే 50-50 share చేసుకోవాలి. లేక పోతే 25-75 చేసుకోవాలి.* 

 *▪️ ఇదే సూత్రం interest మరియు, principal amount కి separate గా అనువర్తించి చేసుకోవాలి.* 

 *▪️ ఇంటి కోసం కొన్న డాక్యుమెంట్స్ లో stamp duty మరియు registration charges కూడా చూపవచ్చు . ఇదీ kuda 80C పరిధిలో ఉంటుంది.*  

 *▪️ NPS state government employee అయితే proof అవసరం లేదు, అదే PF వాళ్లు అయితే contributions statements DDO కి ఇవ్వాలి.* 

 *▪️ EHS కాకుండా ఇంకా ఎవరినయినా health INSURENCE (80D)చేసుకొని ఉంటే దాని తాలూకు premium receipt జత చేయాలి.* 

 *▪️ Physical challenged person వాళ్లు వాళ్ల Disabled percent Documents latest ఇవ్వాలి.* 

 *▪️ఎవరినయినా నయం కానీ దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న Depends ఉంటే 80DDB కింద మినహాయింపు తీసుకోవాలి. దీనికి genuine documents proof ను DDO గారికి అందజేయాలీ.* 

 *▪️EL surrender, family pension, కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.* 

 *▪️ ఒక వేళ saving 1.5L దాటిన కూడా మీకు ఉన్న అన్నీ Saving తప్పక చూపాలి..* 

 *▪️Form- 16, ఉన్న అన్ని అంకెలు TDS లో reflects అవుతాయి. తద్వారా online Form-16. Generate అవుతుంది. మరియు E-filing అప్పుడు కూడా ఇవే అంకెలు ఉండేటట్టు చేసుకోవాలి. ఇందుకోసం ఒక income tax Form ను PDF కానీ paper కానీ జాగ్రత్త గా ఉంచుకోవడము మంచిది.* 

 *▪️ E-filing అప్పుడు ఎటువంటి FRAUD refund లేకుండా చేసుకోండి. ఒక వేళ గత సంవత్సరం ఆదాయం ఇప్పుడు తీసుకొని ఉంటే (salary or any kind of arrears ) 10E submit చేసి refund 89(1) కింద refund పొందవచ్చు. కానీ గత సంవత్సరం తాలూకు form-16, ఖచ్చితంగా దగ్గర ఉండాలి. తేడా Tax కొరకు*

No comments:

Post a Comment