Income Tax Softwares, Forms, Circulars, Ready Recknor Tables, Helping Videos , Procedures with screen shots Etc... Since 2011 for All Teachers in AP and TS

Useful Links for Income Tax Preparation

🧑‍💻 *ఇన్కమ్ టాక్స్ 2021 - 22 హోమ్ లోన్*

🏠 *హోమ్ లోన్ తీసుకున్న సంవత్సరం ప్రకారం ఇన్కమ్ టాక్స్ లో సేవింగ్స్ చూపించవచ్చు. ఏ ఏ సంవత్సరానికి ఎంత చూపించాలి ? వివరాలు...*


🏠 *SBI లో హౌస్ లోన్ తీసుకున్నవారు లోన్ పేమెంట్ కన్సాలిడేటెడ్ సర్టిఫికెట్ క్రింద డౌన్ లోడ్ చేసుకోవచ్చు


🏠 *LIC లో హౌస్ లోన్ తీసుకున్నవారు లోన్ పేమెంట్ కన్సాలిడేటెడ్ సర్టిఫికెట్ క్రింద డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


📃 *ఇద్దరు ఉద్యోగులు అయి ఉండి హౌస్ లోన్ ఉంటే వారు ఇరువురూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ మరియు నాన్ అవైలింగ్ సర్టిఫికెట్ లను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


📃 *హౌస్ లోన్ ఉన్న వారు (ఒకరు/ఇద్దరు ఉద్యోగుల) డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


#Income_Tax, #Forms, #Home_Loans

****************************************************

🧑‍💻 *ఇన్కమ్ టాక్స్ 2021 - 22*

📃 *ఇద్దరు ఉద్యోగులు అయి ఉండి హౌస్ లోన్ ఉంటే వారు ఇరువురూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


📃 *హౌస్ లోన్ ఉన్న వారు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


💰 *ఇన్కమ్ ట్యాక్స్ - ఏ ఏ సెక్షన్ కింద ఎంత సేవింగ్స్ చూపించవచ్చు నో వివరాలు*


💰 *DSC వారీగా ఎవరికీ ఎంత ఇన్కమ్ టాక్స్ పడుతుంది ? వివరాలు...*


🏠 *హౌస్ రెంట్ నియమ నిబంధనలు*


#Income_Tax #Forms 

****************************************************

🧑‍💻 *ఇన్కమ్ టాక్స్ 2021 - 22*

📃 *ఇద్దరు ఉద్యోగులు అయి ఉండి హౌస్ లోన్ ఉంటే వారు ఇరువురూ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు*


💰 *ఇన్కమ్ ట్యాక్స్ - ఏ ఏ సెక్షన్ కింద ఎంత సేవింగ్స్ చూపించవచ్చు నో వివరాలు*


💰 *DSC వారీగా ఎవరికీ ఎంత ఇన్కమ్ టాక్స్ పడుతుంది ? వివరాలు...*


📑 *ఇన్కమ్ టాక్స్ ప్రిపరేషన్ ఆన్ లైన్ సాప్ట్ వేర్ ఫోన్ లో పని చేసే సాప్ట్ వేర్ లు*



💻 *ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ లైన్ ఎక్సెల్ సాప్ట్ వేర్లు కంప్యూటర్ మరియు లాప్ టాప్ ల కొరకు*


📱 *ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ లైన్ సాప్ట్ వేర్లు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. ఎలాంటి ఆప్ లు, సాప్ట్ వేర్ లు లేకుండానే ఫోన్ లలో పని చేస్తాయి.*


📑 *ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్ ఫారంలు - PLI, FD, ఇంటి లోన్, LIC, విద్య లోన్ మో... ఫోన్ లోనే పొందవచ్చు అది ఎలాగో మరియు అన్ని సేవింగ్ ఫారంల వివరాలు ఒకే పేజీలో....*


#Income_Tax , #Softwares 

****************************************************

👉 *ఇన్కమ్ టాక్స్ 2021 - 22*

📑 *ఇన్కమ్ టాక్స్ తయారు చేయడానికి కావలసిన ఫారం లు*

🏠 *హౌస్ రెంట్ నియమ నిబంధనలు*
http://www.teacherstax.in/2021/02/house-rent-rules-for-income-tax.html


🤔 *ఇన్కమ్ టాక్స్ ఎలా తయారు చేయాలి పూర్తి వివరాలు తెలుగులో...*


📝 *ఫారం 10E పై వివరణ*

🖼️ *ఈ - పాన్ కార్డు మన ఫోన్ లోనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు అదెలాగో చూడండి.*

💰 *CMRF లో ఫోన్ లోనే కట్టవచ్చు.అది ఎలాగో చూడండి.*

🖼️ *పాన్ కార్డు తో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయడం ఎలా?

#Income_Tax 

****************************************************

▶️ *ఇంకేం ట్యాక్స్ రశీదు లు మన ఫోన్ లోనే*

🏦 *బ్యాంక్ కు వెళ్ళకుండానే మన ఫోన్ లోనే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*


👰 *SSY సుకన్య సమృద్ది యోజన సర్టిఫికెట్*
    
  👪  *LIC రశీదులు అన్ని ఒకే పేజీలో ( కన్సాలిడేటెడ్ ) ను మన ఫోన్ లోనే పొందవచ్చు. వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*
     
📮 *మన ఫోన్ లోనే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( PLI ) ని కట్టుకోవచ్చు మరియు రషీద్ ను పొందవచ్చు. వివరాల కోసం...*


🏠 *ఇంటి లోన్ ( హౌజ్ లోన్ ) స్టేట్ మెంట్, ఎడ్యుకషన్ లోన్ స్టేట్ మెంట్ ను మన ఫోన్ లోనే పొందవచ్చు వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*


🏤 *ఇంటి లోన్ ( హౌజ్ లోన్ ) స్టేట్ మెంట్, ఎడ్యుకషన్ లోన్ స్టేట్ మెంట్ ను మన ఫోన్ లోనే కేవలం ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పొందవచ్చు వివరాలు*


 🤷 *CPS వారికి సేవింగ్స్ కింద లక్షన్నర తో పాటు అదనంగా మరో 50,000 వరకు సేవింగ్స్ ఐటీ లో చూపించుకోవచ్చు. ఉత్తర్వులు కొరకు...*

🤔 *ఇంకేం ట్యాక్స్ చేసే సమయం లో గుర్తు ఉంచుకోవాలి అంశాలు.*


🏠 *హోమ్ లోన్ పై సమాచారం*


****************************************************

🧑‍💻 *తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఇంకం టాక్స్ 2021-22 ఆన్ లైన్ సాప్ట్ వేర్*

💰 *కంప్యూటర్ లు అవసరం లేకుండానే, ఫోన్ లో ఎలాంటి ఆప్ లేకుండానే డైరెక్ట్ గా టాక్స్ 2021-22 ప్రింట్ తీసుకోవచ్చు, pdf లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ బేసిక్ పే నమోదు చేయగానే టాక్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇందులో అనెక్జర్-1, నెలవారీ జీతాల టేబుల్స్ (అనెక్జర్-2), ఫార్మ్ 16, ఫార్మ్ 12బీబీ, ఇంటి కిరాయి రశీదు లు పాత, కొత్త regime పద్ధతిలో జెనరేట్ అవుతాయి.*

*సర్వర్ 1*

*సర్వర్ 2*

🌍 *క్విక్ ఇంకం టాక్స్ 2021-22 కాల్కల్యేటర్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి*


🧾 *డైలీ హంట్ న్యూస్ ఆప్ లో మమ్మల్ని ఫాలో అయ్యి మా నుండి సమాచారం పొందండి*

https://profile.dailyhunt.in/guruvu.in

#Income_Tax , #Tax 

****************************************************

🧑‍💻 *ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ, ఉద్యోగులు ఇంకం టాక్స్ 2021-22 ఆన్ లైన్ సాప్ట్ వేర్*

💰 *కంప్యూటర్ లు అవసరం లేకుండానే, ఫోన్ లో ఎలాంటి ఆప్ లేకుండానే డైరెక్ట్ గా సింగిల్ క్లిక్ తో టాక్స్ 2021-22 ప్రింట్ తీసుకోవచ్చు, pdf లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీ బేసిక్ పే నమోదు చేయగానే టాక్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇందులో అనెక్జర్-1, నెలవారీ జీతాల టేబుల్స్ (అనెక్జర్-2), ఫార్మ్ 16, ఫార్మ్ 12బీబీ, ఇంటి కిరాయి రశీదు లు పాత, కొత్త regime పద్ధతిలో జెనరేట్ అవుతాయి.*


*ఈ క్రింద క్లిక్ చేసి మా టెలిగ్రాం గ్రూప్ లో నేరుగా కలవండి*

https://t.me/GuruvuAP

🧾 *డైలీ హంట్ న్యూస్ ఆప్ లో మమ్మల్ని ఫాలో అయ్యి మా నుండి సమాచారం పొందండి*

https://profile.dailyhunt.in/guruvu.in

📱 *మా 9494362266 నంబర్ ను మీ గ్రూప్ లో కలపండి*

#Income_Tax , #Tax 

***************************************

👉 * ఇన్కమ్ టాక్స్ సమాచారం*

📑 *కేవలం 20 రూపాయల తో ఇన్కమ్ టాక్స్ ప్రిపరేషన్ ఎవరి సహాయం లేకుండా, ఎవరికి వారే వారి వారి ఫోన్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ క్రింది లింకులో మీ వివరాలు నమోదు చేయగానే అన్ని రకాల ఇన్కమ్ టాక్స్ ఫారం లు అనగా Annexure 1, Annexure 2, ఫార్మ్ - 16 , ఫార్మ్ - 12 BB ఇంటి కిరాయిరశీదు లు జనరేట్ అవుతాయి.PDF, స్క్రీన్ షాట్స్, ప్రింట్ తీసుకోవచ్చు. ఇందులో ఏ ఏ సెక్షన్ కింద ఎంత సేవింగ్స్ చూపించవచ్చు నో వివరాలు కూడా తెలుపబడ్డాయి.*

👉 *విశ్రాంత ఉద్యోగులు (రిటైర్డ్) వారు ఈ క్రింద క్లిక్ చేయండి.*


👉 *ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ క్రింద క్లిక్ చేయండి.*



No comments:

Post a Comment